(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 025

॥ శ్రీః ॥
6.25. అధ్యాయః 025
Mahabharata - Bhishma Parva - Chapter Topics
పంచవింశోఽధ్యాయః ॥ భగవద్గీతాధ్యాయః ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 6-25-0x(4007)(39457)
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః।
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ॥ 6-25-1(39458)
సంజయ ఉవాచ। 6-25-2x(4008)
దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా।
ఆచార్యముపసంగంయ రాజా వచనమబ్రవీత్ ॥ 6-25-2(39459)
పశ్యైతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమూం ।
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ॥ 6-25-3(39460)
అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి ।
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ॥ 6-25-4(39461)
ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ ।
పురుజిత్కృంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ॥ 6-25-5(39462)
యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ నరపుంగవః ॥
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ॥ 6-25-6(39463)
అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ।
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్బ్రవీమి తే ॥ 6-25-7(39464)
భవాన్భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః ।
అశ్వత్థాంమా వికర్ణశ్చ సౌమదత్తిర్జయద్రథః ॥ 6-25-8(39465)
అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః।
నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ॥ 6-25-9(39466)
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం।
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం ॥ 6-25-10(39467)
అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః।
భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి ॥ 6-25-11(39468)
తస్య సంజనయన్హర్షం కురువృద్ధః పితామహః ।
సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ॥ 6-25-12(39469)
తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః ।
సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములోఽభవత్ ॥ 6-25-13(39470)
తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందతే స్థితౌ ।
మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః ॥ 6-25-14(39471)
పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః ।
పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ॥ 6-25-15(39472)
అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ॥ 6-25-16(39473)
కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః ।
ధృష్టద్యుంనో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ॥ 6-25-17(39474)
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే ।
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాందధ్ముః పృథక్పృథక్ ॥ 6-25-18(39475)
స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్।
నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ ॥ 6-25-19(39476)
అథ వ్యవస్థితాందృష్ట్వా ధార్తరాష్ట్రాన్కపిధ్వజః ।
ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యంయ పాండవః ॥ 6-25-20(39477)
హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే । 6-25-21(39478)
అర్జున ఉవాచ।
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత ॥ 6-25-21x(4009)
యావదేతాన్నిరీక్షేఽహం యోద్ధుకామానవస్థితాన్।
కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్రణసముద్యమే ॥ 6-25-22(39479)
యోత్స్యమానానవేక్షేఽహం య ఏతేఽత్ర సమాగతాః ।
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః ॥ 6-25-23(39480)
సంజయ ఉవాచ। 6-25-24x(4010)
ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత।
సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం ॥ 6-25-24(39481)
భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ।
ఉవాచ పార్థ పశ్యైతాన్సమవేతాన్కురూనితి ॥ 6-25-25(39482)
తత్రాపశ్యత్స్థితాన్పార్థః పితౄనథ పితామహాన్।
ఆచార్యాన్మాతులాన్భ్రాతౄన్పుత్రాన్పౌత్రాన్సఖీంస్తథా ॥ 6-25-26(39483)
శ్వశురాన్సుహృదశ్చైవ సేనయోరుభయోరపి ।
తాన్సమీక్ష్య స కౌంతేయః సర్వాన్బంధూనవస్థితాన్ ॥ 6-25-27(39484)
కృపయా పరయాఽవిష్టో విషీదన్నిదమబ్రవీత్ । 6-25-28(39485)
అర్జున ఉవాచ।
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం ॥ 6-25-28x(4011)
సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి।
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే॥ 6-25-29(39486)
గాండీవం స్రంసతే హస్తాత్త్వక్వైవ పరిదహ్యతే।
న చ శక్నోంయవస్థాతుం భ్రమతీవ చ మే మనః ॥ 6-25-30(39487)
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ।
న చ శ్రేయోఽనుపశ్యామి హత్వా స్వజనమాహవే ॥ 6-25-31(39488)
న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ ।
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ॥ 6-25-32(39489)
యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ।
త ఇమేఽవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ॥ 6-25-33(39490)
ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః ।
మాతులాః శ్వశురాః పౌత్రాః స్యాలాః సంబంధినస్తథా ॥ 6-25-34(39491)
ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోఽపి మధుసూదన ।
అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే ॥ 6-25-35(39492)
నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన।
పాపమేవాశ్రయేదస్మాన్హత్వైతానాతతాయినః ॥ 6-25-36(39493)
తస్మాన్నార్హా యవం హంతుం ధార్తరాష్ట్రాన్స్వబాంధవాన్।
స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ ॥ 6-25-37(39494)
యద్యప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః ।
కులక్షయకృతం దోషం పిత్రద్రోహే చ పాతకం ॥ 6-25-38(39495)
కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం ।
కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ॥ 6-25-39(39496)
కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః।
ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మోఽభిభవత్యుత ॥ 6-25-40(39497)
అధర్మాభిభవాత్కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః ।
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః ॥ 6-25-41(39498)
సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ।
పతంతి పితరో హ్యేషాం కుప్తపిండోదకక్రియాః ॥ 6-25-42(39499)
దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ।
ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ॥ 6-25-43(39500)
ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన ।
నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ ॥ 6-25-44(39501)
అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం।
యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః ॥ 6-25-45(39502)
యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః ।
ధార్తరాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్ ॥ 6-25-46(39503)
సంజయ ఉవాచ। 6-25-47x(4012)
ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ ।
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ॥ ॥ 6-25-47(39504)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భగవద్గీతాపర్వణి పంచవింశోఽధ్యాయః ॥

ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే అర్జునవిషాదయోగోనామ ప్రథమోఽధ్యాయః ॥ 1 ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-25-8 సౌమదత్తిస్తంచైవచేతి మాధ్వపాఠః ॥
6-25-18 శంఖం దధ్ముః పృథక్పృథక్ ఇతి మాధ్వపాఠః ॥
6-25-30 గాండీవం స్రవతే హస్తాత్ ఇతి మాధ్వపాఠః ॥
6-25-34 శ్యాలా ఇతి మాధ్వపాఠః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.